కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఉమాభారతికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆమె అర్ధరాత్రి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇటీవల హిమాలయ వెళ్లినప్పుడు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోందని ఆమె వివరించారు. తనతో కాంటాక్టు అయినవారు ఐసోలేషన్‌లో ఉండాలని అవసరమైతే చికిత్స తీసుకోవాలని సూచించారు. Also Read: ‘కాసు’పత్రుల కరోనా దోపిడీ
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఉమాభారతికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆమె అర్ధరాత్రి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇటీవల హిమాలయ వెళ్లినప్పుడు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోందని ఆమె వివరించారు. తనతో కాంటాక్టు అయినవారు ఐసోలేషన్‌లో ఉండాలని అవసరమైతే చికిత్స తీసుకోవాలని సూచించారు.