https://oktelugu.com/

20 మంది హోటల్ సిబ్బందికి కరోనా

తమిళనాడులోని ఓ హోటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. చెన్నైలోని లీలీ ప్యాలెస్ స్టార్ హోటల్ లో ని 20 మంది సిబ్బందికి కరోనా రావడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఆ హోటల్ కు వెళ్లిన వారంతా పరీక్షల కోసం వెళుతున్నారు. అయితే కరోనా నిబంధనలతోనే తమ హోటల్ సిబ్బంది నడుచుకున్నారని అయినా కరోనా సోకినట్లు ఆ హోటల్ యజమాని తెలిపారు. ఇటీవల కరోనా లక్షణాలు కనిపించిన తమ హోటల్లోని 232 మందికి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 4, 2021 / 03:07 PM IST
    Follow us on

    తమిళనాడులోని ఓ హోటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. చెన్నైలోని లీలీ ప్యాలెస్ స్టార్ హోటల్ లో ని 20 మంది సిబ్బందికి కరోనా రావడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఆ హోటల్ కు వెళ్లిన వారంతా పరీక్షల కోసం వెళుతున్నారు. అయితే కరోనా నిబంధనలతోనే తమ హోటల్ సిబ్బంది నడుచుకున్నారని అయినా కరోనా సోకినట్లు ఆ హోటల్ యజమాని తెలిపారు. ఇటీవల కరోనా లక్షణాలు కనిపించిన తమ హోటల్లోని 232 మందికి పరీక్షలు నిర్వహించామని ఇందులో 20 మందికి పాజిటివ్ వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా కరోనా ఉధ్రుతి ఇంకా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.