భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,469 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,46,429 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 488 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,19,502 కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6,25,857 యాక్టివ్ కేసులు ఉండగా.. 72,01,070 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా 24 గంటల్లో 63,842 […]
Written By:
, Updated On : October 27, 2020 / 10:03 AM IST

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,469 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,46,429 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 488 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,19,502 కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6,25,857 యాక్టివ్ కేసులు ఉండగా.. 72,01,070 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా 24 గంటల్లో 63,842 మంది డిశ్చార్జ్ అయ్యారు.