‘సెంట్రల్ విస్టా’ అంచనా వ్యయం పెంపు

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర ప్రజాపనుల విభాగం పెంచేసింది. ఇప్పటి వరకు ఈ విభాగం రూ.11,749 కోట్లు ఉండగా తాజాగా రూ.13,450కి పెంచింది. అయితే ఇందుకు కారణం ఉంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసాన్ని 15 ఎకరాల్లో నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో 30,351 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. నాలుగు అంతస్తులతో కూడిన 10 భవనాలను నిర్మించనున్నారు. ప్రత్యేక భద్రతా దళ భవనం 2.50 […]

Written By: Suresh, Updated On : December 19, 2020 11:31 am
Follow us on

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర ప్రజాపనుల విభాగం పెంచేసింది. ఇప్పటి వరకు ఈ విభాగం రూ.11,749 కోట్లు ఉండగా తాజాగా రూ.13,450కి పెంచింది. అయితే ఇందుకు కారణం ఉంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసాన్ని 15 ఎకరాల్లో నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో 30,351 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. నాలుగు అంతస్తులతో కూడిన 10 భవనాలను నిర్మించనున్నారు. ప్రత్యేక భద్రతా దళ భవనం 2.50 ఎకరాల్లో విస్తరించి నిర్మించనున్నారు.