https://oktelugu.com/

బ్రిటన్ కరోనా నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు

బ్రిటన్ లో కొత్త రకం కరోనా విస్తరించడంతో అక్కడి ప్రభుత్వం లాకఔడ్ విధించింది. కొన్ని రోజుల పాటు ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంల యూకే నుంచి భారత్ కు తిరిగి వస్తున్న వారికి భారత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. బ్రిటన్ నుంచి వచ్చిన వారు కచ్చతంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ఒకవేళ నెగెటివ్ వచ్చినా కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8 వ […]

Written By: , Updated On : December 22, 2020 / 03:32 PM IST
Follow us on

బ్రిటన్ లో కొత్త రకం కరోనా విస్తరించడంతో అక్కడి ప్రభుత్వం లాకఔడ్ విధించింది. కొన్ని రోజుల పాటు ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంల యూకే నుంచి భారత్ కు తిరిగి వస్తున్న వారికి భారత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. బ్రిటన్ నుంచి వచ్చిన వారు కచ్చతంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ఒకవేళ నెగెటివ్ వచ్చినా కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8 వ తేదీ వరకు యూకే నుంచి వచ్చిన వారు జిల్లా అధికారులను సంప్రదించాలని సూచించింది.