https://oktelugu.com/

ట్రక్కను ఢీకొన్న కారు : ముగ్గురి మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని హార్దోయ్ జిల్లాలోని హార్దోయ్ -షాజహాన్ పూర్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టింది. దీంతో షాజహాన్ పూర్ కాట్రా బజార్ కు చెందిన దేవేంద్ర, సునీల్ కుమార్, అఖిలేష్ లు మృతి చెందారు. ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని హార్దోయ్ ఎస్పీ అనురాగ్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృదేహాలను పోస్టుమార్టం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 8, 2020 / 04:07 PM IST
    Follow us on

    రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని హార్దోయ్ జిల్లాలోని హార్దోయ్ -షాజహాన్ పూర్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టింది. దీంతో షాజహాన్ పూర్ కాట్రా బజార్ కు చెందిన దేవేంద్ర, సునీల్ కుమార్, అఖిలేష్ లు మృతి చెందారు. ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని హార్దోయ్ ఎస్పీ అనురాగ్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని షాహబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు.