https://oktelugu.com/

రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి  ప్రమాదం తప్పింది. భారత్ బంద్ లో భాగంగా ఆయన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కాంగ్రెస్ నాయకులతో కలిగి ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు మంటలను అదుపు చేశారు. మంటలు చల్లారడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొందరు బాణసంచాల కాలుస్తుండగా నిప్పు రవ్వలు కారులో పడిమంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రేవంత్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 8, 2020 / 04:12 PM IST
    Follow us on

    కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి  ప్రమాదం తప్పింది. భారత్ బంద్ లో భాగంగా ఆయన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కాంగ్రెస్ నాయకులతో కలిగి ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు మంటలను అదుపు చేశారు. మంటలు చల్లారడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొందరు బాణసంచాల కాలుస్తుండగా నిప్పు రవ్వలు కారులో పడిమంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి అక్కడే ఉండడంతో కాంగ్రెస్ నాయకులు అప్రమత్తమయ్యారు.