Homeఎంటర్టైన్మెంట్శృతి హాసన్ అప్పటినుండే మందు ముట్టలేదు !

శృతి హాసన్ అప్పటినుండే మందు ముట్టలేదు !


శృతి హాసన్.. స్టార్ హీరో కూతురు.. అసలు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా శృతి హాసన్ కి గ్లామర్ అంటే ఇష్టం.. అందుకే ఎక్స్ పోజింగ్ విషయంలో కమర్షియల్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చి మరీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అయితే ఒకప్పుడు శృతి హాసన్ కి ఆల్కహాల్ పుచ్చుకునే అలవాటు కాస్త ఎక్కువగానే ఉండేది. అందుకే నైట్ విపరీతంగా తాగేది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో బయటపెడుతూ.. తన తాగుడు గురించి తానే సగర్వంగా చెప్పుకుంది.

Also Read: ఎవ్వరూ చేయలేని పని చేసిన ‘మెగాస్టార్’ !

అయితే తాగుడు తనకు అడిక్షన్ గా మారుతుంది అని అర్థం చేసుకొని… ట్రీట్ మెంట్ తీసుకొని మరీ ఇప్పుడు మందు అలవాటు నుండి పూర్తిగా బయటపడిందట. ఇదంతా జరిగి రెండేళ్లు అవుతోందట. అంటే తానూ మందు తాగి రెండేళ్లు అవుతుంది. ఇప్పుడు అసలు మందు జోలికే వెళ్లడం లేదని.. పూర్తిగా హెల్తీ లైఫ్ స్టయిల్ పాటిస్తోందని.. అలాగే ఫుడ్ స్టైల్ కూడా మార్చేసింది.. ఫుల్ వెజ్ టేరియన్ అయిపొయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అందుకే “కాటంరాయుడు” సినిమా టైంలో ఉన్న శృతి హాసన్ కి, ఇప్పటికి చాలా తేడా ఉంది. శృతి హాసన్ కు స్మోకింగ్ అలవాటు కూడా ఉందని.. దాని నుండి ఆమె బయట పడిందని తెలుస్తోంది.

Also Read: ప్రయత్న లోపమా, ఫలితం రావడం లేదా.. తల్లి అయ్యేదెప్పుడూ?

శృతికిప్పుడు 34 ఏళ్ళు. అంటే హీరోయిన్ గా ఆమెకు ప్రైమ్ ఏజ్ దాటింది. ఎప్పుడో సీనియర్ హీరోయిన్ల ఖాతాలో ఇప్పటికే చేరిన శృతి కెరీర్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రస్తుతం రవితేజ “క్రాక్”తో పాటు తమిళంలో “లాభం” సినిమాలు చేస్తోంది. ఇక కొత్త ఆఫర్లను పట్టుకుని.. మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది శృతి. ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ప్రియుడికి బ్రేకప్ చెప్పి మళ్ళీ సినిమాల మీద పడింది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ఆమెకు గతంలో వచ్చిన పెద్ద ఆఫర్లు ఏమి రావడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version