https://oktelugu.com/

14 స్థానాల్లో బీజేపీ ముందంజ

మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో 14 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. 6 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. మొత్తం 28 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఏడు నెలల కిందట జ్యోతిరాధిత్య సింధియా, కమలనాథ్ నేత్రత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి తనవర్గంతో కలిసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. మరో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో 3 స్థానాలు కలిపి 28 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు.

Written By: , Updated On : November 10, 2020 / 09:33 AM IST
BJP
Follow us on