https://oktelugu.com/

సెల్ఫీ దిగుతూ లోయలో పడిన మహిళ

సెల్ఫీ మోజు ప్రాణాల మీదకు తెచ్చింది. సరదా కోసం ఫోటో తీసుకొనబోతే ప్రమాదం ఎదురైంది. ఓ మహిళ సెల్ఫీ తీసుకునే క్రమంలో జారిపడి ప్రమాదవశాత్తూ లోయలో పడింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నీతు మహేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్‌కు వెళ్లింది. అక్కడ ఓ కొండపై నుంచి మొబైల్‌తో సెల్పీ దిగుతుండగా నీతు జారిపడి లోయలో పడింది. దట్టమైన అడివిలో నీతు పడిపోవడంతో వల్ల ఆమెను వెతికేందుకు సుమారు నాలుగు గంటలు పట్టింది. చివరకు ఆమె మృతదేహం లభించడంతో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 6, 2020 / 04:07 PM IST
    Follow us on

    సెల్ఫీ మోజు ప్రాణాల మీదకు తెచ్చింది. సరదా కోసం ఫోటో తీసుకొనబోతే ప్రమాదం ఎదురైంది. ఓ మహిళ సెల్ఫీ తీసుకునే క్రమంలో జారిపడి ప్రమాదవశాత్తూ లోయలో పడింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నీతు మహేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్‌కు వెళ్లింది. అక్కడ ఓ కొండపై నుంచి మొబైల్‌తో సెల్పీ దిగుతుండగా నీతు జారిపడి లోయలో పడింది. దట్టమైన అడివిలో నీతు పడిపోవడంతో వల్ల ఆమెను వెతికేందుకు సుమారు నాలుగు గంటలు పట్టింది. చివరకు ఆమె మృతదేహం లభించడంతో పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.