గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 54,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 690 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,17,306 కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6,95,509 యాక్టివ్ కేసులు ఉండగా.. 69,48,497 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా దేశంలో మొత్తం నమోదైన […]
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 54,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 690 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,17,306 కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6,95,509 యాక్టివ్ కేసులు ఉండగా.. 69,48,497 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.51 శాతానికి తగ్గిన మరణాల రేటు ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 8.96గా ఉంది.