భారత్ లో కొత్తగా 26,890 కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు కోటి రిమార్కకు దగ్గరగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల్లో తగ్గుముఖం పట్టినా మొత్తంగా కోటి కరోనా కేసులకు దగ్గరగా వెళుతున్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 22,890 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 338 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99,79,447గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,44,789కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,13,831యాక్టివ్ కేసులు ఉండగా […]
Written By:
, Updated On : December 18, 2020 / 10:43 AM IST

భారత్ లో కరోనా కేసులు కోటి రిమార్కకు దగ్గరగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల్లో తగ్గుముఖం పట్టినా మొత్తంగా కోటి కరోనా కేసులకు దగ్గరగా వెళుతున్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 22,890 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 338 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99,79,447గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,44,789కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,13,831యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 95,20,827గా ఉంది.