ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం ఫీజు తగ్గింపు..!

ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం ఫీజు తగ్గించాయని యాజమాన్యాలు నిర్ణయించినట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రసిన్హా తెలిపారు. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్ఠిలో ఉంచుకొని పాఠశాలలు ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2020-2021 విద్యాసంవత్సరానికి గాను ఫీజుల రాయితీని అంగీకరించాయని తెలిపారు. ఈ తగ్గింపు సీబీఎస్‌ఐ పాఠశాలల్లోనూ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో 30 శాతం మేర ఫీజులు తగ్గించాలన ఒడిశా విద్యాశాఖ అక్కడి యాజమాన్యాలను కోరింది. Also Read: టీటీడీ ఈవోను బదిలీ […]

Written By: NARESH, Updated On : October 1, 2020 11:26 am

School in telangana

Follow us on

ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం ఫీజు తగ్గించాయని యాజమాన్యాలు నిర్ణయించినట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రసిన్హా తెలిపారు. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్ఠిలో ఉంచుకొని పాఠశాలలు ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2020-2021 విద్యాసంవత్సరానికి గాను ఫీజుల రాయితీని అంగీకరించాయని తెలిపారు. ఈ తగ్గింపు సీబీఎస్‌ఐ పాఠశాలల్లోనూ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో 30 శాతం మేర ఫీజులు తగ్గించాలన ఒడిశా విద్యాశాఖ అక్కడి యాజమాన్యాలను కోరింది.

Also Read: టీటీడీ ఈవోను బదిలీ చేసిన జగన్.. అసలు కారణం అదేనా?