చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం చేతిలోని తుపాకి పేలడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆలయ సిబ్బంది ఆందోళనతో అప్రమత్తమయ్యాఆరు. ఆలయం తలుపులు మూసి తుపాకిని డిపాజిట్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పై కప్పు పెచ్చు చెవికి తాకడంతో ఒకరికి చిన్న గాయం అయిందని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ ఘటనపై డీఎస్పీ విచారణ జరుపుతున్నారు.