భారత్ లో కొత్తగా 19,556 కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లో తగ్గుముఖం పట్టినా మొత్తంగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 19,556 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 301 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,46,111కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,92,518యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న […]

Written By: Suresh, Updated On : December 22, 2020 10:35 am
Follow us on

భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లో తగ్గుముఖం పట్టినా మొత్తంగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 19,556 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 301 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,46,111కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,92,518యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 96,36,487గా ఉంది. ఇక ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన కేసులలో 1.45 శాతం మరణాల రేటు ఉండగా యాక్టివ్ కేసుల శాతం 2.90గా ఉంది.