జాతీయంKerala Massage Parlours: కేరళ మసాజ్ సెంటర్ కు వెళితే ఆ మాజానే వేరట..

Kerala Massage Parlours: కేరళ మసాజ్ సెంటర్ కు వెళితే ఆ మాజానే వేరట..

Kerala Massage Parlours: A Cover Of Prostitutions

Kerala Massage Parlours: బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ అడ్డదారుల్లో సంపాదన కోసమే అందరు అర్రులు చాస్తున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు. అప్పనంగా వచ్చే డబ్బు కోసం వెంపర్లాడుతన్నారు. ఫలితంగా కటాకటాలు లెక్కిస్తున్నారు. న్యాయంగా సంపాదిస్తే అందులో ఉండే మజానే వేరు. కానీ అక్రమంగా సంపాదిస్తే నిరంతరం భయం గుప్పిట్లో గడపాల్సిందే. పరువు మొత్తం గంగలో కలుస్తుంది. అయినా ఎవరు కూడా లెక్కచేయడం లేదు. అడ్డదారుల్లో వెళ్లేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బుల కోసం ఎంతటి జుగస్సాకరమైన విషయాలనైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కేరళలోని కొట్టాయంలో నివాసం ఉంటున్న రాజేష్ (36), ఆంధ్రప్రదేశ్ కు చెందిన అను అలియాస్ జ్యోతిరెడ్డి (28) ప్రేమించుకున్నారు. తరువాత పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నారు. బాగా పాపులర్ అయిన వ్యాపారం అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంల కేరళ ఆయుర్వేద మసాజ్ సెంటర్ కు మంచి ఆదరణ ఉందని తెలుసుకుని తమిళనాడులోని తిరుప్పూర్ లో కేరళ మసాజ్ సెంటర్ ప్రారంభించారు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోయింది.

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఏర్పడింది. ఇందులో చిలుకలూరిపేట నుంచి ఆంటీలు, అమ్మాయిలను తీసుకొచ్చి హైటెక్ వ్యభించారం చేయించడం మొదలు పెట్టారు. గంటకు, పూటకు, రాత్రికి వేర్వేరు ధరలు పెట్టి మరీ అందరిని ఆకర్షించడం మొదలు పెట్టారు. దీంతో వారి ఆదాయం అమాంతం పెరిగిపోయింది. హైటెక్ క్లాస్ జీవితం గడుపుతున్నారు. వారి ఫొటోలను వాట్సాప్ లలో షేర్ చేస్తూ విటును ఆకర్షించారు. దీంతో వారికి లగ్జరీ లైఫ్ దక్కింది.

ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆశ్చర్యపోయారు. వారి చేసే పనులు చూసి వారిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాపారంలో ఇంత లాభం ఉందా అని నోరెళ్లబెట్టారు. వ్యాపారం చేస్తున్న రాజేష్ జ్యోతిరెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Love Marriage: లవర్ ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్.. చివరికి ఈ యువకుడి పరిస్థితి ఏమైందంటే?

Love Marriage: ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. చివరికి ఇతగాడి బతుకు జైలు పాలు అయింది. ఇతడికి సహాయం చేసిన స్నేహితుడి పరిస్థితి కూడా అలానే మారిపోయింది. ఇతడు చేసిన పని...

Sister Abhaya Case: ఆ కాథలిక్ చర్చిలో మాటలకందని ఘోరం.. సిబిఐ, ఫాదర్ లను ఓ దొంగ మోకాళ్ళ మీద ఇలా నిలబెట్టాడు!

Sister Abhaya Case: దేవుడిని చాలామంది నమ్ముతారు. కానీ కొంతమంది ఆ నమ్మకాన్ని అమ్ముకుంటారు. ఆ నమ్మకం మాటున దారుణాలకు పాల్పడుతుంటారు. ఘోరాలకు ఒడిగడుతుంటారు. అర్థ బలం, అంగ బలంతో ఇష్టానుసారంగా...

Most Popular

Stock market

Stock market: రూపాయి మరింత బలహీనం… స్టాక్‌ మార్కెట్లకు షాక్‌!

Stock market: రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. ఈరోజు విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో రూపాయి 94.53 వద్ద ప్రారంభమైంది. కానీ సెషన్‌ పురోగమిస్తుండగా క్రమంగా బలహీనపడి ప్రస్తుతం 94.68 స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది....
India Pakistan Water Dispute

India Pakistan Water Dispute: నీళ్లను అడ్డుకుంటే నరికేస్తాం.. సిందూ జలాల విషయంలో మొరుగుతున్న పాకిస్తాన్‌!

India Pakistan Water Dispute: 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌–పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆ దాడిని పాకిస్తాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులు నిర్వహించారని భారత్‌...
Ketan Agarwal Case

Ketan Agarwal case: కేతన్ నుంచి రూ.కోటి తీసుకొని.. ప్రియుడి బిజినెస్ కోసం ఇచ్చి మరీ కడతేర్చిన సియా

Ketan Agarwal case: పూణే స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అతడికి కాబోయే భార్య సియా.. ఆమె ప్రియుడు ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్నారు....
Progeria Disease India

Progeria Disease India: యుక్త వయసులోనే ముసలి వాళ్ళయిపోయారు.. ఇంతకీ ఏమైంది వీళ్లకు..

Progeria Disease India: చూస్తున్న వాళ్ళు చూస్తున్నట్టుగానే చనిపోతారు. కొందరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడతారు. అక్కడి నీళ్లు తాగినవాళ్లు ఏమాత్రం బతికి బట్ట కట్టలేరు.. చూస్తుండగానే ఆ గ్రామములో ఒక్కొక్కరు చనిపోవడం కలవరపాటుకు...
Plumber Bank Account 294 Crore

Plumber Bank Account 294 Crore: ప్లంబర్ ఎకౌంట్ లో 294 కోట్లు.. అంత డబ్బు ఎక్కడిది.. ఎలా...

Plumber Bank Account 294 Crore: అతడు ఒక ప్లంబర్. పేరు వికాస్ కుమార్.. బీహార్ రాష్ట్రంలోని గయాజి జిల్లా మస్తు పుర గ్రామం. ఇతడు ప్లంబర్ పనిచేస్తూ ఉంటాడు. ఇతడి...