21 ఏళ్ళ క్రితం అంటే 1999 లో ప్రశాంత్ , సిమ్రాన్ జంటగా నటించిన ” జోడి ” చిత్రం ద్వారా నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన త్రిష తెలుగులో ప్రభాస్ సరసన ‘వర్షం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తరవాత “‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” సినిమాతో యూత్‌కు దగ్గరైంది …తెలుగులో నటించడం తగ్గినప్పటికీ కోలీవుడ్‌లో ఇప్పటికీ టాప్ స్టార్‌గానే కొనసాగుతోంది. అలాంటి హీరోయిన్ త్రిష ఫాన్స్ కి బంపర్ అఫర్ ఇచ్చింది .
స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి
‘నేను చాలారోజులుగా ఎవ్వరితోనే డేటింగ్ చేయడం లేదు… మీకు నాపైన ఇంట్రెస్ట్ ఉంటే… ఓ 500 పదాలతో వ్యాసం రాయండి. మీరు నా సమయాన్ని వృథా చేయకుండా ఎలా చూసుకుంటున్నారో ఈ వ్యాసంలో వివరించి, ఇంప్రెస్ చేయండి’ అంటూ తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది .
ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి
త్రిష కొన్నాళ్ల కిందట చెన్నైకి చెందిన ఓ బడా బిజినెస్‌మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆ తరువాత క్యాన్సిల్ చేసుకొంది. అలాగే దగ్గుబాటి రానా తో డేటింగ్ కూడా చేసింది ..ఇప్పుడు తాజాగా ఫ్యాన్స్‌కు డేటింగ్ ఆఫర్ ఇవ్వడం చూస్తుంటే 36 ఏళ్ల త్రిష,కు , లాక్‌డౌన్‌లో బోర్ కొట్టి…ఇలా అభిమానులతో పరాచికాలు ఆడుతోందని సినీ విమర్శకులు అంటున్నారు. అయితే త్రిష పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్న మాట మాత్రం వాస్తవమే అని తెలుస్తోంది. నిజానికి నటిగా త్రిష కోలీవుడ్‌లో ఐదు, మలయాళంలో ఓ సినిమా చేస్తూ బిజీగానే ఉంది. మధ్యలో ఈ ప్రకటనే ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Want to date trisha
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com