Homeఅత్యంత ప్రజాదరణRain Alert: తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన

Rain Alert: తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన

రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని చెప్పింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి, సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో తేలిక పాటి నుంచి […]

Heavy Rains In Telangana For Next Three Days

రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని చెప్పింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి, సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper