Homeఅత్యంత ప్రజాదరణనితిన్ దూకుడు.. మరో సినిమా రిలీజ్ డేట్

నితిన్ దూకుడు.. మరో సినిమా రిలీజ్ డేట్

యువ హీరో నితిన్ జోరు మీదున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించేస్తున్నాడు. అతడి జోరు చూస్తుంటే ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది.

Also Read: ప‌వ‌ర్ స్టార్ కోసం.. భాగ్యన‌గ‌రం మ‌ళ్లీ నిర్మి‌స్తున్నారు!

ఇప్పటికే హీరో నితిన్ నటించిన ‘చెక్’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. వచ్చే వారం థియేటర్లలోకి రాబోతోంది. ఆ తర్వాత ‘రంగ్ దే’ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. మార్చి నెలాఖర్లో సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. వీటికి అదనంగా మరో సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించి సంచలనం సృష్టించాడు నితిన్.

జూన్ 11న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు నితిన్ ప్రకటించారు. బాలీవుడ్ లో హిట్ అయిన అంధాధూన్ సినిమాకు రిమేక్ గా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా విడుదల తేదిని ముందే ప్రకటించి ఖర్చీఫ్ వేశాడు.

Also Read: ఓరి నాయనో.. బట్టలన్నీ విప్పేసిన పాయల్!

హిందీలో ‘అంధ కీబోర్డ్ ప్లేయర్’ సినిమాలో ఆయుష్మాన్ ఖురనా అద్భుతంగా నటించాడు. ఈ పాత్రను నితిన్ పోషిస్తున్నాడు. రాధిక ఆప్టే పాత్రలో నభా నటేష్ కనిపించనున్నారు. నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ కు పెట్టి నితిన్ జోరు పెంచాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version