https://oktelugu.com/

హాట్ ఫొటోలతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్న హీరోయిన్

చిరుత సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ముద్దుగుమ్మ ‘నేహా శర్మ’. ఈ ఇద్దరిలో రాంచరణ్ ప్రయాణం టాలీవుడ్ టాప్ హీరో వరకు సాగగా.. నేహాది మాత్రం ఫ్లాపులతో కెరీర్ ముగిసిపోయింది. Also Read: రాజకీయాలను త్రివిక్రమ్-ఎన్టీఆర్ టార్గెట్ చేశారా? అయితే సినిమాల్లో అవకాశాలు లేక నేహా శర్మ అమెరికాలో వెళ్లిపోయింది. అక్కడే ఉంటోంది. ఇప్పుడు సినిమాలు లేక కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటోంది. అడపదడపగా ప్రకటనలు, మేగజైన్లలో కనిపిస్తూ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2021 / 08:57 PM IST
    Follow us on

    చిరుత సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ముద్దుగుమ్మ ‘నేహా శర్మ’. ఈ ఇద్దరిలో రాంచరణ్ ప్రయాణం టాలీవుడ్ టాప్ హీరో వరకు సాగగా.. నేహాది మాత్రం ఫ్లాపులతో కెరీర్ ముగిసిపోయింది.

    Also Read: రాజకీయాలను త్రివిక్రమ్-ఎన్టీఆర్ టార్గెట్ చేశారా?

    అయితే సినిమాల్లో అవకాశాలు లేక నేహా శర్మ అమెరికాలో వెళ్లిపోయింది. అక్కడే ఉంటోంది. ఇప్పుడు సినిమాలు లేక కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటోంది. అడపదడపగా ప్రకటనలు, మేగజైన్లలో కనిపిస్తూ అలరిస్తోంది.

    తాజాగా నేహాశర్మ అమెరికాలో ఫ్లోరిడా మియామీ బీచ్ లో సందడి చేసింది. నీలి సముద్రం చెంత క్లీవేజ్ కనిపించేలా హోయలు ఒలుకుతూ కనిపించింది. పిల్లగారి హోరుకు కురులు అలా కదులుతుంటే ఆమె ఒంపు సొంపులతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    Also Read: ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ ఎపిసోడ్-2.. వంటతో మంట పుట్టించారు!

    తాజాగా నేహాశర్మ తన ఇన్ స్టాగ్రామంలో మియామీ బీచ్ లో దిగిన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు, యువత సొల్లు కార్చుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోయిన తనదైన అందంతో కుర్రకారు మతి పోగొడుతూనే ఉంది నేహా శర్మ.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్