spot_img
Homeఅత్యంత ప్రజాదరణపీకల్లోతు కష్టాల్లో హీరోయిన్.. ఛాన్స్ ల కోసం !

పీకల్లోతు కష్టాల్లో హీరోయిన్.. ఛాన్స్ ల కోసం !

ameesha patel
బాలీవుడ్ భామ ‘అమీషా పటేల్’ తన వయసు పెరుగుతున్నా, రోజురోజూకు తనలోని హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు మతులు పోగొడుతుంది. ప్రస్తుతానికి అమీషాకి సినిమా ఛాన్స్ లు లేకపోయినా.. ఈ ముదురుభామ మాత్రం సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంది. ఇప్పటికీ తనలో తరగని గ్లామర్ ఉందని ఇన్ డైరెక్ట్ గా మేకర్స్ కి మెసేజ్ లు పాస్ చేస్తోంది. ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అందరి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. బాగానే క్రేజ్ సంపాదించింది.

దాదాపు పదేళ్ల పాటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కూడా తన హవాని కొనసాగించిన ఈ బ్యూటీ, ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసి.. మొత్తానికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, కొత్త భామల రావడంతో భారీ కాంపిటీషన్ మధ్య అమీషాకు ప్రస్తుతం ఒక్క సినిమా కూడా రావడం లేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమెకు ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వకపోవడంతో.. అమీషానే నిర్మాతగా మారి ఒక సినిమాని మొదలుపెట్టింది. కానీ బడ్జెట్ సమస్యలతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

ఆమె పై చీటింగ్ కేసు కూడా పెట్టారు ఆమె సహా నిర్మాతలు. దాంతో ప్రస్తుతం అమీషా పీకల్లోతు కష్టాల్లో ఉంది. అందుకే మళ్ళీ సినిమాల్లో బిజీ అయి కోల్పోయిన డబ్బును తిరిగి సంపాధించుకోవాలని అమీషా తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ముదురు భామ స్లిమ్ అయి బోల్డ్ అవతారంతో కొత్త హీరోయిన్లకు తనేమి తీసిపోనూ అనే తరహాలో బికినీలు, హాట్ హాట్ పోజులతో
ఫోటో షూట్స్ చేస్తూ.. తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేస్తోంది. మరి అమ్మడు హాట్ నెస్ చూసైనా.. మేకర్స్ అమీషాకి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

మరి అమీషా బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా మళ్ళీ ఛాన్సులు పట్టేయాలని చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తాయా ? కనీసం ఐటెం గర్ల్ గా అయినా ఆమెకు అవకాశాలు వస్తాయా ? చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version