After Marriage: పేరులో ఏమంది అన్నారో సినీకవి. అంతా మన పేరులోనే ఉంటుంది. మన పేరుతో మొదలయ్యే అక్షరంతోనే రాశుల ఫలితాలు చూస్తారు. దీంతో వారి అదృష్టం ఎలా ఉంటుంది? జీవితంలో ఎన్ని విజయాలు సాధిస్తారు? ఏ రంగాల్లో స్థిరపడతారో అని చెబుతుంటారు. మన జీవితంలో గ్రహాల అనుగ్రహం లేనిదే ఏం సాధించలేమని చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకే గ్రహాల స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తారు. మన గ్రహ ఫలితం ఆధారంగానే మన మనుగడ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాశుల ఫలితాలతోనే మన భవితవ్యం ముడిపడి ఉంటుంది.
కొందరు జీవితంలో పెళ్లి తరువాత మంచి స్థానానికి వెళితే ఇంకొందరు మాత్రం వివాహానికి ముందే సెట్ అవుతుంటారు మరికొందరు మాత్రం పెళ్లయ్యాక జీవితంలో స్థిరపడటం చూస్తుంటాం. పెళ్లి అంటేనే భయపడతారు .జీవితంలో మంచి ఉద్యోగం, మంచి వేతనం ఉంటేనే బాగుంటుంది. లేకపోతే ఇబ్బందులే వస్తాయి. దీంతో పేరులోనే మొదటి అక్షరంతో మనకు ఎంతో సంబంధం ఉంటుంది. కొన్ని పేర్లు ఉన్న వారికి మాత్రం పెళ్లయ్యాక అదృష్టం వరిస్తుందని తెలుస్తోంది.

ఎఫ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి పెళ్లి జరిగిన తరువాతే అదృష్టం కలిసి వస్తుందట. వారు చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు కూడా వివాహం జరిగిన తరువాత వస్తుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో ఈ అక్షరంతో మొదలయ్యే వారు జీవితంలో స్థిరపడేందుకు వీలు కలుగుతుందట. దీంతో ఎఫ్ తో మొదలయ్యే వారు పెళ్లి తరువాత పురోగతి సాధిస్తారు. ఉన్నత స్థానానికి ఎదిగేందుకు సమయం కూడా సహకరిస్తుందని తెలుస్తోంది.
Also Read: Hero Daughter Glamor Treat: హీరోగారి కూతురు గ్లామర్ ట్రీట్: అందాల ఆరబోతతో షేక్ చేసి పడేసింది !
హెచ్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు కూడా వివాహం తరువాతే జీవితంలో మంచి స్థానానికి ఎదుగుతారని ప్రతీతి. వీరు కూడా పెళ్లి చేసుకున్న తరువాత వీరు మృదువుగా ఉంటారు. ఎదుటి వారిని గెలుచుకునేందుకు మొగ్గు చూపుతారు. పెళ్లయిన తరువాత జీవితంల ఎదిగేందుకు పరిస్థితులు తారసపడతాయి. అందుకే వీరికి ఎలాంటి భయాలు అక్కర్లేదు. ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం గడపడమే లక్ష్యంగా వీరి భవిష్యత్ ముందుకు సాగుతుంది.
ఎం అక్షరంతో మొదలయ్యే వారు కష్టపడి పనిచేస్తుంటారు. మంచి సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి పెళ్లయ్యాకే పదోన్నతులు లభించి జీవితంలో ఎదిగేందుకే దోహదం అవుతుంది. అందుకే పెళ్లి అంటే భయపడాల్సిన అవసరం లేదు పెళ్లయ్యాక సెటిల్ కావడం చూస్తుంటాం. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు జీవితంలో ఎదిగేందుకు పరోక్షంగా పెళ్లినే తోడ్పడటం గమనార్హం. ఈ నేపథ్యంలో మన పేరులోనే మొదటి అక్షరమే మన భవిష్యత్ మారుస్తుందని తెలుసుకోవాలి.
Also Read: Mahesh Babu: మహేష్ బాబు కోరి మరీ పిలిపించుకున్న ఈ ‘పిల్ల’ ఎవరబ్బా?
[…] […]