Viral Photo: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది నిత్యం ఎన్నో రకాల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మన మెదడుకు కళ్ళకు పరీక్ష పెడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రెటీల చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ ఇందులో ఉన్న నటీనటులు ఎవరో గుర్తుపట్టండి అంటూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఎంతోమంది మెదడుకు పదును పెడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: పిల్లలపై మామూలుగా లేదుగా?
ఈ క్రమంలోనే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో చూడటానికి మొత్తం కొండ మాదిరి ఉన్నప్పటికీ ఇందులో ఒక చిరుత దాగి ఉంది.ఈ క్రమంలోనే ఈ ఫోటోని షేర్ చేస్తూ ఇందులో దాగి ఉన్న చిరుతను కనిపెట్టండి అంటూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలో ఎలాంటి ఫోటో షాప్, ఎడిటింగ్, మార్ఫింగ్ వంటివి లేవు. ఎంతో సహజసిద్ధంగా తీసిన ఈ ఫోటోలు చిరుత ఆకారం మనకు కనబడుతుంది. మరి అలాంటి చిరుత ఎక్కడ దాగి ఉందో మీ కంటికి పదును పెడుతూ అది ఎక్కడ ఉందో కనిపెట్టండి.
Also Read: హనీమూన్ ప్లాన్ చేసిన నూతన జంట.. అయితే భర్త ఇచ్చిన ట్విస్ట్ చూసి షాక్ అయిన భార్య?
ఇప్పటికే ఈ ఫోటోని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ చాలామంది ఆ ఫోటోలో దాగిఉన్న చిరుతను గుర్తించారు. మీరు కూడా ఆ చిరుత ఎక్కడ దాగి ఉందో గుర్తించడానికి ప్రయత్నం చేయండి. అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ చిరుత ఎక్కడ దాగి ఉందో ఇట్టే కనిపెట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే చిరుతను వెతికే పనిలో నిమగ్నం అవ్వండి. వెంటనే చిరుత ఎక్కడ ఉందో గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి..
1. ఎమ్మెల్యే రోజా.. సామాజిక సేవలోనే అనుభవిస్తున్న మజా
2. అలుపెరగని పోరాట యోధుడు ‘జగన్’
3. వర్కింగ్‌డే లోనూ ‘తగ్గేదె లే’ అంటున్న పుష్ప.. డే4 కలెక్షన్ ఎంతో తెలుసా?
4. 2022లో సందడి చేయనున్న అగ్రహీరోలు వీరే..
Khiladi Telugu Movie Review
Recommended Videos:
[…] […]
[…] Ram Gopal Varma: మెగాస్టార్ చిరంజీవిపై డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. CM జగన్‌తో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ RGV ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకర్ని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు’ అని ఆర్జీవీ అన్నారు. ఆయన ఈ కామెంట్స్ వ్యంగ్యంగా అన్నారా ? లేక నిజంగానే పవన్‌ను పొగిడారా.? అనేది ఆర్జీవీకే తెలియాలి. […]