Sunrise Flower : పక్షులు, మొక్కలు ఈ రెండు కూడా ఇతరులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా పక్షులు ఎక్కువగా మొక్కల దగ్గరకు వెళ్తాయి. తోటల్లో వాటి దగ్గర నీడ ఉంటాయని వెళ్తాయి. అయితే ఈ ప్రపంచంలోని కొన్ని మొక్కలు ఎక్కువగా పక్షులను ఆకర్షిస్తాయి. సాధారణంగా కీటకాలు ఎక్కువగా మొక్కలను ఆకర్షిస్తాయి. ఎందుకంటే వాటిలో ఉండే తేనె కోసం కీటకాలు ఎక్కువగా మొక్కల దగ్గరకు వెళ్తాయి. చాలా కీటకాలు మొక్కలపైనే ఆధారపడి ఉంటాయి. ఇవి మొక్కల్లోని తేనెను తీసుకుని తాగుతాయి. వీటికి కొన్ని రకాల మొక్కలే జీవనాధారం. అందుకే కొన్ని పక్షులు, కీటకాలు మొక్కలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అయితే ఇవి అన్ని రకాల మొక్కలను ఆకర్షించవు. కొన్ని రకాల మొక్కలను మాత్రమే ఆకర్షిస్తాయి. మరి పక్షులను ఆకర్షించే ఆ మొక్కలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రొద్దు తిరుగుడు
ప్రొద్దు తిరుగుడు మొక్క చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. రంగులతో ఉండే ఈ పువ్వు పక్షులను ఆకర్షిస్తుంది. ఇందులోని విత్తనాలు పక్షులు తింటాయి. ఇవి వాటికి ఆహారంగా ఉపయోగపడతాయి. అందుకే ఎక్కువగా పిచ్చుకలు, పావురాలు ఈ మొక్కల దగ్గరకు వెళ్తాయి.
మందార మొక్కలు
మందార పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి. హౌస్‌బిల్, సన్‌బర్డ్‌లకు ఈ మందార పువ్వులు ప్రధాన ఆహారంగా ఉంటాయి. ఎక్కువగా ఈ పక్షులు వాటి దగ్గరకు ఆహారంగా వెళ్తాయి. అలాగే ఈ పువ్వులు కాస్త తీపిగా ఉంటాయి.
లావెండర్
లావెండర్ మొక్క సున్నితమైన స్వభావంతో ఉంటుంది. ఇది ఎక్కువగా పక్షులను ఆకర్షిస్తుంది. లావెండర్ నుంచి ఎక్కువగా సువాసన వెలువడుతుంది. ఇద కీటకాలను బాగా ఆకర్షిస్తుంది.
బౌగెన్‌విల్లా
బౌగెన్‌విల్లా మొక్క దాని రంగు మారే పువ్వులతో పక్షులను ఆకర్షిస్తుంది. బౌగెన్‌విల్లా పువ్వులు ఎరుపు, బూడిద, పసుపు, నారింజ రంగులతో నిండి ఉంటాయి. ఈ పువ్వులు కీటకాలను బాగా ఆకర్షిస్తాయి. ఆ కీటకాలను తినడానికి పక్షులు వెళ్తాయి.
బంతి పువ్వులు
ఈ పువ్వులు పక్షులకు ఆహార వనరు. బంతి పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని పక్షులు ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఈ పువ్వులకు తీపి వాసన ఉంటుంది. వీటికి కీటకాలు దగ్గరకు వెళ్తాయి. ఈ మొక్కలు ఎక్కువగా పిచ్చుకలు, సీతాకోకచిలుకలను ఆకర్షిస్తుంది.
డైసీ
డైసీ మొక్క చిన్నగా, అందంగా ఉంటుంది. ఈ పువ్వులు వివిధ రంగులు పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి.
గూస్బెర్రీ మొక్క
ఈ మొక్కలు పక్షులకు ఆహారం ఇవ్వడంతో పాటు అవి గూడు కట్టుకోవడానికి కూడా బాగా సాయపడతాయి. అందుకే కొన్ని మొక్కలు వీటిని బాగా ఆకర్షిస్తాయి. ఎక్కువగా బుల్బుల్స్, మైనా వంటి పక్షులు ఈ గూస్బెర్రీ మొక్కలను ఇష్టపడతాయి.