
Men Romance : ప్రస్తుత కాలంలో లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. మనం తీసుకునే ఆహారాల ప్రభావంతో ఎంతో మంది సతమతమవుతున్నారు. జీవిత భాగస్వామిని సుఖపెట్టే క్రమంలో ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. కొందరైతే వయాగ్రా తీసుకుంటున్నారు. కానీ వీటితో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మనలో లైంగిక సామర్థ్యం పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిని ఆశ్రయిస్తే మనకు లైంగిక ఇబ్బందులు ఉండవు. ఎక్కువ సేపు ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్
మన ఆహారాల్లో బాదం, జీడిపప్పు, కిస్ మిస్ లు వంటివి తీసుకోవడం వల్ల మనలో లైంగిక ఉద్దీపనలు కలుగుతాయి. దీంతో పడక గదిలో మనం కచ్చితంగా రెచ్చిపోవచ్చు. జీవిత భాగస్వామిని సుఖపెట్టేందుకు ఇవి బాగా ఉపకరిస్తాయి. ఇంకా వాల్ నట్స్ కూడా బాగా పనిచేస్తాయి. లైంగిక సమస్యలను దూరం చేయ డంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకు సమస్య లేకుండా పోతుంది. దీనికి అందరు డ్రైఫ్రూట్స్ ను తినడం ఉత్తమం.

చేపలు
చేపల్లో ఒమేగా ఫ్యాట్స్ 3 పుష్కలంగా ఉండటం వల్ల లైంగికత బాగుంటుంది. మాంసాహారాల్లో చేపలు శ్రేష్టమైనవి కావడంతో వాటిని తీసుకోవడం మంచిది. మన పురుషాంగానికి రక్తసరఫరా బాగుంటేనే గట్టిపడుతుంది. వీటితో మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో లైంగిక సామర్థ్యం పెరిగేందుకు దోహదపడుతుంది. దాంపత్య సుఖం కోసం చేపలు తినడం మంచిదే.

తాజా కూరగాయలు, పండ్లు
మన లైంగికత పెరిగేందుకు తాజా కూరగాయలు, పండ్లు బాగా ఉపకరిస్తాయి. కూరగాయలు, పండ్లు మన ఆరోగ్యాన్ని ఇనుమడింప చేస్తాయి. దీంతో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో లైంగికతకు ఇబ్బంది ఉండదు. పురుషాంగం గట్టి పడేందుకు ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనకు సమస్యలు రాకుండా ఉంటాయి. దానిమ్మ జ్యూస్ మన లైంగిక శక్తి పెంచుతుంది.

గింజల్లో ఎక్కువ శక్తి
గుమ్మడి, పొద్దుతిరుగుడు, పుచ్చగింజలు తినడం వల్ల మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో లైంగికత సామర్థ్యం పెంచేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రాగుల పిండితో కూడా మనకు లాభాలున్నాయి వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే లైంగిక ఇబ్బందులు రావు. బ్లూబెర్రీలు మనకు లైంగికతకు బాగా ఉపయోగపడతాయి. దీంతో లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.