https://oktelugu.com/

Viral Photo: ఈ ఫోటోలో ఓ ప్రమాదకర పాము ఉంది.. ఎక్కడో కనుక్కోండి చూద్దాం!

Viral Photo: చాలా మందికి పజిల్స్ అంటే చాలా ఇష్టం. పజిల్స్ ఆడాలంటే కచ్చితంగా మెదడుకు పని చెప్పాల్సిందే. బిజీ లైఫ్ లో గడుపుతున్న ప్రతి ఒక్కరు రిలీఫ్ కోసం కాసేపు చిన్న చిన్న గేమ్స్ తో, పజిల్స్ తో కాలక్షేపం చేస్తుంటారు. ఒకప్పుడు పజిల్స్ బాగా న్యూస్ పేపర్లో వచ్చేవి. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల ప్రభావం ఉండటంతో అందరూ ఫోన్లలో గేమ్స్, పజిల్స్ ఆడటానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ద్వారా కాలక్షేపం బాగా […]

Written By: , Updated On : December 24, 2021 / 10:42 AM IST
Follow us on

Viral Photo: చాలా మందికి పజిల్స్ అంటే చాలా ఇష్టం. పజిల్స్ ఆడాలంటే కచ్చితంగా మెదడుకు పని చెప్పాల్సిందే. బిజీ లైఫ్ లో గడుపుతున్న ప్రతి ఒక్కరు రిలీఫ్ కోసం కాసేపు చిన్న చిన్న గేమ్స్ తో, పజిల్స్ తో కాలక్షేపం చేస్తుంటారు. ఒకప్పుడు పజిల్స్ బాగా న్యూస్ పేపర్లో వచ్చేవి.

Viral Photo

Viral Photo

కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల ప్రభావం ఉండటంతో అందరూ ఫోన్లలో గేమ్స్, పజిల్స్ ఆడటానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ద్వారా కాలక్షేపం బాగా చేస్తున్నారు.

Viral Photo

Viral Photo Snake

Also Read: చలికాలంలో మద్యం ఎక్కువగా సేవిస్తున్నారా అయితే ఎంత ప్రమాదమో తెలుసుకోండిలా?
ముఖ్యంగా పజిల్స్ గేమ్స్ లాంటి వాటికి నేటితరం బాగా అట్రాక్ట్ అవుతున్నారు. పజిల్ గేమ్ అనేది ఒక ఛాలెంజ్ గేమ్. అందులో దాగి వున్న ఏదైనా వస్తువును కానీ లేదా జంతువైన కానీ కనుక్కోమని అన్నప్పుడు వెంటనే కాసేపు సమయాన్ని దానికి కేటాయిస్తుంటాం. దాని వల్ల మెదడు పనితీరు కూడా బాగా పనిచేస్తుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో పజిల్స్ కనిపెట్టడం చాలా కష్టమవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా మరో పజిల్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

అందులో కనిపిస్తున్న ఫోటోలో ఒక పాము దాగుంది. ఫోటోలో మొత్తం ఎండిపోయిన కట్టె ముక్కలు, రాలిపోయిన ఆకులు ఉండటంతో అందులో పాము కనిపెట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది. దీంతో చాలామంది ఇందులో పామును కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి మీరు ఒకసారి మీ మెదడుకు పని చెబితే అందులో దాగి ఉన్న పాము చెప్పినట్లయితే మీరే గ్రేట్ అని చెప్పవచ్చు. ఇప్పటికీ చెప్పకపోతే దిగువన పంపించిన ఫోటోలో సర్కిల్ చేసిన దాంట్లో చూస్తే కు క్లియర్ గా అర్ధం అవుతుంది.

Also Read: మీ కళ్ళకు అద్భుతమైన పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగి ఉంది ఎక్కడో గుర్తించండి?