Zodiac Signs: జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు వివిధ రాశుల్లో ప్రయాణించడం వల్ల మరికొన్ని రాశులపై ప్రభావం పడుతూ ఉంటుంది. గ్రహాలు అన్నిటిలో శని రాహువుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రహాలు కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపడం చూపడంతో వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మార్చి 30 నుంచి ఈ రెండు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. ఇలా మే 18 వరకు కలిసి ఉంటాయి. అయితే ఈ రెండు గ్రహాలు మీనరాశిలోకి వెళ్లడం వల్ల మరికొన్ని రాశుల వారికి ఊహించని విధంగా లాభాలు ఉండే అవకాశం ఉన్నాయి. వీటిలో తుల, వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకర రాశులు అనేక విధాలుగా లాభపడి ఉన్నాయి. మరి ఏ రాశులు ఏ విధంగా లాభపడతాయో చూద్దాం..
శని రాహు గ్రహాలకు అనేక వలన మిథున రాశిపై ప్రభావం పడనుంది. ఈ రాశి కలిగిన వారు విదేశాల్లో నుంచి శుభవార్తను వింటారు. వ్యాపారాలు అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూల వాతావరణంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
వృషభ రాశి వారికి మార్చి 30 నుంచి దశ తిరగనుంది. మీరు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మారుతుంది. ఇప్పటివరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇకనుంచి సంతోషంగా జీవిస్తారు. కొత్త బంధువులు ఏర్పడతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. వ్యాపారులు మరిన్ని ప్రాజెక్టులు చేపడతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
కర్కాటక రాశి వారికి శని, రాహుల కలయిక కలిసి రానుంది. ఈ రాశి వారు వ్యాపారులు అయితే అనుకోకుండా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఏ పని చేపట్టిన రెట్టింపు ఫలితాలు పొందుతారు. విదేశాల నుంచి ఆఫర్లు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. ధనవంతుల తో సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారులకు కొత్త బాగస్వాములు చేరుతారు.
తులా రాశి వారికి మార్చి 30 నుంచి మహార్దశ పట్టనుంది. మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టిన భవిష్యత్తులో అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు తీరిక లేకుండా డబ్బు సంపాదిస్తారు. నిరుద్యోగులు ఊహించని ఆఫర్లు అందుకుంటారు. ఎక్కువగా శుభవార్తను వింటారు.
ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే విషయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకున్న దానికంటే ఎక్కువనే ఉంటుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సంతాన సమస్య తీరిపోతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.
ఈ రాశి వారికి శని, రాహు కలయిక వల్ల ఆర్థిక పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు కొత్త ఆఫర్లు అందుకుంటారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉండడంతో లక్ష్యాలను పూర్తిచేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. ఏ పని చేపట్టిన వెంటనే పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.