Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Lifestyle » Staying away from romance for a long time

Relationship : ఎక్కువ రోజులు సంభోగానికి దూరంగా ఉంటున్నారా? అయితే ఇది మీకోసమే..

ఒక్కసారి శృంగారంలో పాల్గొనడం ద్వారా శరీరం ఉల్లాసంగా మారుతుంది. కనీసం వారానికి ఒకసారైన జీవిత భాగస్వామితో కలయిక ఉండడం వల్ల మనసు ఉత్తేజంతో ఉంటారని అంటున్నారు

Written By: Srinivas , Updated On : September 18, 2024 / 03:04 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Staying Away From Romance For A Long Time

Is husband and wife romance good at sunset?

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Relationship : ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ లైఫ్ ఉన్న వారు సాయంత్రం కాస్త రిలాక్స్ కావాలని చూస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరికొందరు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అయితే ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నా.. శృంగారంలో పాల్గొనడం ద్వారా మానసికోల్లాసంగా ఉంటారు. అందుకే పెద్దలు ‘శృంగారం ఆరోగ్యకరం’ అన్నారు. దీంతో చాలా మంది ఉదయం వివిధ పనుల నిమిత్తం ఒత్తిడి ఉన్నవారు సాయంత్రం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే నేటి కాలంలో పనుల కారణంగా శృంగారం కోసం సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. భార్యభర్తలిద్దరు ఉద్యోగం చేయడం ద్వారానో లేదా ఇంట్లో పిల్లలు ఉండడం వల్లనో చాలా మంది వీటికి ఆసక్తి చూపడం లేదు. అయితే ఎక్కువ రోజులు శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల కొన్ని అనర్థాలు ఎదురవుతాయిన కొన్ని పరిశోధన సంస్థలు తెలుపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఒక్కసారి శృంగారంలో పాల్గొనడం ద్వారా శరీరం ఉల్లాసంగా మారుతుంది. కనీసం వారానికి ఒకసారైన జీవిత భాగస్వామితో కలయిక ఉండడం వల్ల మనసు ఉత్తేజంతో ఉంటారని అంటున్నారు. అయితే కొందరు స్త్రీలు వయసు మళ్లిన కొద్దీ దీనిపై ఆసక్తి చూపరు. అయితే ఇలా కంటిన్యూ అవడం వల్ల వారిలో అనేక వ్యాధులకు కారణం అవుతాయట. అంతేకాకుండా కొన్ని దీర్ఘ కాలిక వ్యాధులకు ఇదే కారణం అవుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

శృంగారంలో పాల్గొనడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండి గుండెకు మేలు కలుగుతుంది. ఒత్తిడికి దూరం కావడంతో శరీరం ఉల్లాసంగా ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండడం వల్ల కొవ్వు పేరుకుపోకుండా ఉంటంది. దీంతో ఒబెసిటీ వంటి వ్యాధులకు దూరంగా ఉండగలుగుతారు. అలాగే ఒత్తిడి ద్వారా డయాబెటిక్ వ్యాధికి కారణమవుతారు. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవడానికి వారంలో ఒకసారైనా రతి క్రీడలో పాల్గొనే అవసరం ఉందని అంటున్నారు.

శృంగారంపై స్త్రీలకు ఆసక్తి తగ్గడం సహజమే. కానీ పురుషులు వారి ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయ్నతం చేయాలి. వారికి శృంగారంపై ఆసక్తి కలిగించే కొన్ని ప్రేరణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా చేయడం ద్వారా వారు సంతోషంగా ఉండడంతో పాటు ఇంటి వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచుతారు. దీంతో ఎలాంటి మానసిక ఒత్తిడులకు గురింకాకుండా ఉంటారు. ఇంట్లో ఉల్లాసమైన వాతావరణం ఉండాలంటే భార్య భర్తల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉండాలి. వీటి కోసం ఇద్దరి కలయిక కచ్చితంగా ఉండాలి.

ఎక్కువ రోజులు శృంగారం చేయకుండా ఉండడం వల్ల పురుషుల్లోనే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితులు అనుకూలించకపోయే వారిని పక్కనబెడితే.. అవకాశం ఉండి కూడా దూరంగా ఉండడం వల్ల భార్తపై భార్యకు చెడు ప్రభావం పడుతుంది. ఇది చిన్న సమస్య నుంచి పెద్దదిగా మారి ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతాయి. ఇవి చినికి చినికి పెద్దగా మారి విడాకుల వరకు వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల కావాలనే జీవిత భాగస్వామిని దూరంగా పెట్టడం అంత మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Srinivas

Srinivas Author - OkTelugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

View Author's Full Info

Web Title: Staying away from romance for a long time

Tags
  • lifestyle
  • Married life
  • Relationship
  • Romance
  • romance long distance
Follow OkTelugu on WhatsApp

Related News

Helping friends: స్నేహితులను అవసరానికి ఆదుకోవడమే.. నేటి కాలంలో అతిపెద్ద తప్పట.. తాజా సర్వే ఏం చెప్పిందంటే..

Helping friends: స్నేహితులను అవసరానికి ఆదుకోవడమే.. నేటి కాలంలో అతిపెద్ద తప్పట.. తాజా సర్వే ఏం చెప్పిందంటే..

Onions : ఉల్లిపాయలు మొలకెత్తాయా? వాటిని తింటున్నారా? అయితే సూపర్ ఫుడ్

Onions : ఉల్లిపాయలు మొలకెత్తాయా? వాటిని తింటున్నారా? అయితే సూపర్ ఫుడ్

Dreams : ఇలాంటి కలలు వస్తుంటే మీరు ఇక పెళ్లికి సిద్ధం అవ్వాల్సిందే అన్నమాట..

Dreams : ఇలాంటి కలలు వస్తుంటే మీరు ఇక పెళ్లికి సిద్ధం అవ్వాల్సిందే అన్నమాట..

Feel : ఏ పని చేయాలి అనిపించడం లేదా? కూర్చుంటే బాగుండు అనిపిస్తుందా? నీరసంగా ఉందా?

Feel : ఏ పని చేయాలి అనిపించడం లేదా? కూర్చుంటే బాగుండు అనిపిస్తుందా? నీరసంగా ఉందా?

Japanese : యుటోరి అంటే ఏమిటి? ఈ జపాన్ స్టైల్ మనకు ఎలా ఉపయోగపడుతుంది?

Japanese : యుటోరి అంటే ఏమిటి? ఈ జపాన్ స్టైల్ మనకు ఎలా ఉపయోగపడుతుంది?

People : ఇలాంటి వారితో వాదించడం వల్ల సమయం వృథా .. ఎందుకంటే?

People : ఇలాంటి వారితో వాదించడం వల్ల సమయం వృథా .. ఎందుకంటే?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.