spot_img
Homeలైఫ్ స్టైల్Women: అమ్మాయిలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివీ!

Women: అమ్మాయిలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివీ!

Women: ఆడ‌దంటే ఆట‌బొమ్మ‌గా భావిస్తారు. అంగ‌డి స‌రుకుగా చూస్తారు. వెంట ప‌డి వేధిస్తారు నిత్యం ఏవో సూటిపోటి మాట‌ల‌తో నిత్యం బాధ‌ల‌కు గురిచేస్తారు. కానీ మ‌హిళ‌ల‌ను వేధిస్తే కేసులు ఉంటాయనే సంగ‌తి వారికే తెలియ‌దు. వారి వెంట‌ప‌డి వేధించే వారికి క‌ట‌క‌టాలే దిక్క‌ని తెలుసుకోలెక‌పోవడం నిజంగానే దుర‌దృష్ట‌మే. కానీ చాలా మందికి వారి కోసం చ‌ట్టాలున్నాయ‌ని అవగాహ‌న క‌ల‌గ‌క‌పోవ‌డంతోనే భ‌యం గుప్పిట్లోనే బ‌తుకుతున్నారు. వెంట ప‌డి వేధించే వారికి భారీ శిక్ష‌లు, జ‌రిమానాలు ఉన్నాయ‌ని తెలుసుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

Women
Women

చ‌ట్టాల‌ను స‌రిగా తెలుసుకుంటే వారికి తిరుగుండ‌దు. నేటి కాలంలో పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, కార్యాల‌యాలు లాంటి ప‌లు చోట్ల మ‌హిళ‌ల‌కు అనేక భంగపాట్లు జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ వారు ఎవ‌రికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు ప‌డుతున్నారు. బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో కానీ మ‌రెక్క‌డైనా మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డితే సెక్ష‌న్ 294 ప్ర‌కారం మూడు నెల‌ల జైలు లేక జ‌రిమానా విధిస్తారు. ఒక్కోసారి అది మూడు నెల‌ల జైలు తోపాటు శిక్ష కూడా ఉంటాయి.

Women
Women

మ‌హిళ‌కు ఇష్టం లేక‌పోయినా అత్యాచార య‌త్నం చేస్తే సెక్ష‌న్ 354(ఎ) ప్ర‌కారం వారికి మూడేళ్ల జైలు లేదా జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంటుంది. ఒక్కోసారి అవి రెండు అంటే మూడేళ్ల జైలు, జ‌రిమానా విధించొచ్చు. దీంతో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ట్టాలు ఉండ‌టంతో వీటి గురించి మ‌హిళ‌లు తెలుసుకుని వారి ర‌క్ష‌ణ‌కు వారే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

Also Read: హోదా రగిలింది..వైసీపీ ఏం చేస్తుంది?

మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డితే 354(డి) ప్ర‌కారం అలా ప్ర‌వ‌ర్తించిన వారికి మూడు నుంచి ఐదేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష విధించే అవ‌కాశం ఉంటుంది. మ‌హిళ‌ల‌కు ఇష్టం లేక‌పోయినా వారిని బ‌ల‌వంతంగా అనుభ‌విస్తే వారికి సెక్ష‌న్ 503 ప్ర‌కారం రెండేళ్ల జైలు, జ‌రిమానా విధించొచ్చు. కొన్ని సార్లు రెండు అమ‌లు చేసే అవ‌కాశం ఏర్ప‌డుతుంది.

ఆడ‌వాళ్ల‌కు తెలియ‌కుండా వారి ఫొటోలు తీస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్ప‌డితే వారికి సెక్ష‌న్ 354(సి) ప్ర‌కారం వారికి ఒక‌టి నుంచి మూడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే వీలుంది. సెక్ష‌న్ 499 ప్ర‌కారం ఫొటోలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తే క‌నీసం రెండేళ్ల జైలు శిక్ష విధించే అవ‌కాశం ఉంటుంది. ఒక్కోసారి ఇది ఇంకా ఎక్కువ కావ‌చ్చు. మ‌హిళ‌ల‌కు తెలియ‌కుండా వారికి ఎన్నో చ‌ట్టాలు అండ‌గా ఉన్నా వాటిని ఎవ‌రు తెలుసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: మోడీపై ఈసారి కేసీఆర్ టార్గెట్ ఇదే!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper