Homeలైఫ్ స్టైల్Diabetes: మందులు వాడకుండా షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చా.. వాస్తవాలు ఇవే?

Diabetes: మందులు వాడకుండా షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చా.. వాస్తవాలు ఇవే?

Diabetes: ఈ మధ్య కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. మధుమేహం చికిత్స, నిర్ధారణలో గ్లూకోజ్ మోతాదులు కీలకంగా ఉంటాయి. మధుమేహం ఉన్నా చాలామందికి ఆలస్యంగా షుగర్ ఉందని తెలుస్తుంది. ఆహారం, వ్యాయామ నియమాలను పాటించడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించి పొగ తాగడం మానేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

షుగర్ చాలాకాలం క్రితమే శరీరంలో మొదలై ఉంటే మాత్రం శరీరంపై వేర్వేరు విధాలుగా దుష్ప్రభావాలు చూపే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మందులు ఆలస్యంగా వాడితే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం అయితే ఉంది. మధుమేహం వచ్చి పదేళ్లు దాటిన వాళ్లను నాడీ సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. మందులు వాడకుండా షుగర్ ను అదుపులో ఉంచుకోవడం మాత్రం తేలిక కాదు.

మధుమేహం వచ్చిన వాళ్లలో కాళ్లలో లేదా వేళ్లలో బలహీనత ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇన్సులిన్ ఇంజెక్షన్లను వాడటం ద్వారా రక్తంలో గ్లూకోజ్ మోతాదులను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అరికాళ్లలో మంటలు, తిమ్మిర్లకు వేర్వేరు మందులు అందుబాటులో ఉన్నాయి. మధుమేహం వచ్చిన వాళ్లకు పుండ్లు అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. 60 నుంచి 70 శాతం మందిలో మందులు వాడకుండా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యం కాదు. కొన్నిసార్లు కాలుష్యాల వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...
Oktelugu Epaper
Exit mobile version