Homeబిజినెస్Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి భావన. అందుకే చాలామంది ఈ కంపెనీకి చెందిన కార్లను ఎక్కువగా లైక్ చేస్తుంటారు. అయితే మారుతి సుజుకీ కంపెనీకి చెందిన Brezza ఇప్పుడు ఫేస్ లిప్ట్ గా రాబోతుంది. SUV విభాగంలో తన ప్రాధాన్యతను పెంచుకునేందుకు ఈ కారును ఈ వేరియంట్ లో తీసుకువస్తోంది. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?

ప్రస్తుత కాలంలో వినియోదారుల జీవనశైలి మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఫేస్ లిప్ట్ కారుపై ఆసక్తి చూపుతున్నారు. కారు డిజైన్ తో పాటు ఇంటీరియర్ లో మార్పులు చేసి ఎస్ యూవీ కారు వలె మారుస్తారు. ఇప్పుడు మారుతి బ్రెజ్జా కారు కూడా పలు మార్పులు చేసుకోబోతుంది.

కొత్తగా మార్కెట్లోకి వచ్చే బ్రెజ్జా ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. కొత్త వెర్షన్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అమర్జారు. అలాగే ఇందులో సీఎన్ జీ వెర్షన్ కూడా ఆకట్టుకోనుంది. ఈ ఇంజిన్ లో 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఏఎంటీ గేర్ బాక్స్ తో పనిచేయనుంది. పెట్రోల్ వేరియంట్ లో లీటర్ ఇంధనానికి ఈ కారు 17.38 కిలోమీట్ల మైలేజ్ అందిస్తుంది. సీఎన్ జీ వెర్షన్ లో 25.51 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.

ఈ కారులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటువైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ఆటో ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వెంటిలేటేడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ వంటివి కంపర్ట్ గాఉంటాయి. సేఫ్టీ కోసం ఈకొత్తకారులో6 ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి. 360 డిగ్రీకెమెరా,పార్కింగ్ సెన్సార్ వంటివి భద్రతను అందిస్తాయి.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివికూడా ఉన్నాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చేఈ కారు ధర రూ.8.26 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...
Oktelugu Epaper
Exit mobile version