https://oktelugu.com/

Accident Insurance: ఇలా చేస్తే మీ బ్యాంకు ఖాతాలోకి రూ.2 కోట్లు పడుతాయి

ఒకప్పుడు ఏటా 12 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగేవి. అయితే ఒక గుడ్‌ న్యూస్‌ ఏమిటంటే.. కొన్నేళ్లుగా ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 4, 2024 5:06 pm

    Accident Insurance

    Follow us on

    Accident Insurance: బీమా… ప్రతీ కుటుంబానికి ధీమాను ఇస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు బీమా లేక వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 12 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇక మన భారత దేశం విషయానికి వస్తే లక్ష మందికి పైగానే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.

    ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న ప్రమాదాలు..
    ఒకప్పుడు ఏటా 12 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగేవి. అయితే ఒక గుడ్‌ న్యూస్‌ ఏమిటంటే.. కొన్నేళ్లుగా ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2010 నుంచి ప్రమాదాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 12 లక్షలకు చేరింది.

    దేశంలో పెరుగుతున్న యాక్సిడెంట్లు..
    ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతుంటే.. భారత దేశమలో మాత్రం ప్రమాదాలు పెరుగుతున్నాయి. 2020లో మన దేశంలో 1.3 లక్షల మంది చనిపోయారు. 2021లో 1.5 లక్షల మంది చనిపోయారు. 2022లో 1.68 లక్షల మంది చనిపోయారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది.

    రోడ్డున పడుతున్న కుటుంబాలు..
    రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారిలో చాలా మందికి బీమా ఉండడం లేదు. దీంతో యజమానిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బీమా ఉండి ఉంటే.. యజమాని చనిపోయినా ఆర్థికంగా ఆ కుటుంబానికి భరోసా ఉండేది. కేవలం బీమా లేని కారణంగానే వేల కుటుంబాలు ఆధారం కోల్పోతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నాయి.

    తక్కువ ప్రమీయంతో బీమా..
    బీమాపై అందరూ అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడం ద్వారా కుటుంబాలకు ధీమా కల్పించ వచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో 1,500 నెలవారీ ప్రీమియంతో బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇంత తక్కువ ప్రీమియంతో రూ.2 కోట్ల వరకు కవరేజీ ఇస్తున్నాయి. అందుకే అందరూ టర్మ్‌ పాలసీ తీసుకోవడం ద్వారా మనం చనిపోయినా మన కుటుంబాలకు లోటు రాకుండా చూసుకోవచ్చు.

    ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..
    టర్మ్‌ పాలసీ చేయాలనుకునేవారు tinyurt.com/362kand 1 more లింక్‌ను క్లిక్‌చేసి మన వివరాలు ఎంటర్‌ చేయగానే దేశంలోని ప్రమాద బీమాకు సంబందించిన వివరాలు కనిపిస్తాయి. అందులో తక్కువ ప్రీమియం, బీమా కవరేజీ వివరాలు ఉంటాయి. వీటిని పరిశీలించి మనకు అనుకూలంగా, మనం చెల్లించగల పాలసీలు తీసుకోవచ్చు. దాదాపు చాలా వరకు రూ.2 కోట్ల బీమా కవరేజీ ఇస్తున్నాయి. మనకు ఏదైనా జరిగితే కంపెనీలు మన ఫ్యామిలీకి రూ.2 కోట్లు చెల్లిస్తాయి. పైగా టాక్స్‌ బెనిఫిట్‌ కూడా ఉంటుంది.