Impress the boys : సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేస్తుంటారు. చదువు, ఉద్యోగ విషయంలో కూడా అబ్బాయిలు అంత కష్టపడరు. కానీ అమ్మాయిలను ఇంప్రెస్ మాత్రం చాలా కష్టపడుతుంటారు. అయితే ఇదంతా ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు అబ్బాయిలను ఇంప్రెస్ అమ్మాయిలు చాలా ప్రయత్నిస్తున్నారు. కొందరు అయితే అబ్బాయిల్ని పడేయడం ఎలా అని కూడా గూగుల్ లో వెతుకుతున్నారు. సాధారణంగా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు తెగ ప్రయత్నిస్తారు. కానీ అబ్బాయిలని ఆ తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే ట్రై చేస్తారు. అమ్మాయిలకి కావలసిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు దొరికితే అసలు వదులుకోరు. అమ్మాయి ఒక్కసారి ఇష్టపడిందంటే.. ఏం చేసి అయిన అబ్బాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటుంది. అమ్మాయిలు ప్రేమిస్తే అంతే.. అబ్బాయి కోసం ఏమైనా చేయాలి అనుకుంటారు. అయితే చాలా మంది అమ్మాయిలకు ఇంప్రెస్ చేయడం అంతగా తెలీదు. మరి అబ్బాయిలను ఇంప్రెస్ చేయడం ఎలాగో తెలుసుకుందాం.
చాలామంది అమ్మాయిలు అబ్బాయిల్ని బ్రష్ చేయాలంటే కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే అమ్మాయి ట్రై చేస్తుందని తెలిస్తే అబ్బాయిలు ఆమెని కొంచెం చీప్ గా చూడటం మొదలు పెడతారు. అయితే అందరి అబ్బాయిలు ఇలా ఆలోచించరు. అబ్బాయిలని ఇంప్రెస్ చేయాలంటే.. వాళ్ల అమ్మ గుర్తువచ్చేలా చేయాలి. వాళ్ల అమ్మ కంటే బాగా అమ్మాయి చూసుకుంటుందని అనిపించే విధంగా చేయాలి. అబ్బాయిలకి సమాధానం ఇవ్వకుండా చెప్పిన మాట వినే అమ్మాయిలు బాగా నచ్చుతారు. మీ పార్టనర్ కి ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండండి. అప్పుడే మీకు ఇంప్రెస్ అవుతారు. అబ్బాయిలని అర్ధం చేసుకుని, కుటుంబ సభ్యులతో కలిసిపోయే అమ్మాయిల్ని ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి అబ్బాయి వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి మెలసి మెలగండి. ఈ బంధంలో అయిన ఇంపార్టెంట్ అనేది ముఖ్యమే. మీరు ట్రై చేస్తున్న అబ్బాయికి.. మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి అతను ఇంప్రెస్ అవుతాడు. ఆ అబ్బాయి మీద ఉన్న ప్రేమ మీరు మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. అతనికి నచ్చినట్టు ఉండటం, అర్ధం చేసుకోవడం, తన కేరీర్ ను సపోర్ట్ చేయాలి. అతనిపై మీకు ఎంత ప్రేమ ఉందో.. మీ కళ్లలో అబ్బాయికి కనిపించాలి. అప్పుడే అబ్బాయి మీకు ఇంప్రెస్ అవుతుంది. కొందరు అబ్బాయిలకి అమాయకంగా ఉండే అమ్మాయిలు అంటే ఇష్టం. మరికొందరికి ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాలంటే ఇష్టం. కాబట్టి మీరు ఇంప్రెస్ చేయాలనుకునే అబ్బాయికి అమ్మాయిలు ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండండి. ఒక అమ్మాయి అబ్బాయి నిజంగా ప్రేమిస్తే.. ఎవరు తనకోసం తప్పుగా అన్న నమ్మాదు. అందరిని కాదని అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది. ఆ అబ్బాయి కంటే ఇంకా బెటర్ ఛాయిస్ అబ్బాయి దొరికిన వదిలేయదు. అబ్బాయి సక్సెస్ అయినా కాకపోయిన, ఎన్ని ఏళ్లయినా సరే అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది. ఇలా మీరు ఉన్నప్పుడే మీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో అబ్బాయికి అర్ధం అవుతుంది.