Relationship Tips: శృంగారమంటే ఇద్దరి కలయిక. వారి మనసులు కలిస్తేనే తృప్తి కలుగుతుంది. అంతేకాని ఎవరికి సరైన మూడ్ లేకపోతే శృంగారం రక్తికట్టదు. దానికి ఇద్దరిలో సరైన మూడ్ ఉండాలి. ఎంజాయ్ చేసేందుకు ఇద్దరు సంసిద్ధత చూపాలి. అప్పుడే రొమాంటిక్ యాంగిల్ కనిపిస్తుంది. ఇద్దరు సమ ఉజ్జీలుగా నిలిస్తనే శృంగారమనే క్రీడలో విజయం సాధించొచ్చు. ఎవరికి మూడ్ లేకపోయినా శృంగారం సక్సెస్ కాదు. ఏదో మొక్కుబడిగా చేసే కార్యం కాదు. దానికి ఇద్దరిలో మంచి రసిక స్పందన ఉండాలి. అప్పుడే కామకేళి సుఖాంతం అవుతుంది. లేదంటే ఫెయిలే. శృంగారంలో ఇద్దరికి మూడ్ కలగాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

ఆడవారు వంట చేసేటప్పుడు మంచి మూడ్ తో ఉంటారు. ఆ సమయంలో వారిని లైంగిక చర్యకు ప్రేరేపిస్తే ఫలితం ఉంటుంది. బలవంతంగా మూడ్ లోకి రప్పించడం కష్టమే. కానీ వారికి అనువైన సమయం చూసుకుని దగ్గరకు తీసుకుంటే మనకు సహకరించేందుకు సిద్ధంగా ఉంటారు. అప్పుడు వారిని చుట్టేసి ముద్దుల్లో ముంచేస్తే సులభంగా మన దారికి రావడం ఖాయం. దీంతో ఇద్దరు సుఖాల తీరాలను చేరుకోవడం పెద్ద సమస్య కాదు. రొమాంటిక్ యాంగిల్ తో వారిని మన చెంతకు తీసుకురావడం కష్టమైన పనేమీ కాదు. కాకపోతే దానికి కొంత సమయం కేటాయించుకోవాలి.

వర్షంలో తడిసిన తరువాత ఆ అందాలు చూస్తుంటే ఎవరికైనా మూడ్ వస్తుంది. తడిసిన అందాలను తడిమితే వారిలో మూడ్ రెట్టింపవుతుంది. దీంతో శృంగారం మరింత సులభం అవుతుంది. వారిలో మూడ్ తెప్పించి బెడ్ పై తీసి మనం దూకితే ఇక అంతేసంగతి. ఇంకా చాలాకాలం తర్వాత భార్యాభర్తలు ఏదో సందర్భంలో వేరే చోటుకు వెళితే అక్కడ కలయిక కుదరకపోతే ఇంటికి వచ్చిన తరువాత ఇక శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి సమయంలో వారిని దగ్గరకు తీసుకుని విజృంభిస్తే సుఖం వశం కావడం సహజం.

రొమాంటిక్ ఫొటోలు, సీన్లు చూసినప్పుడు కూడా మహిళల్లో మూడ్ పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో పురుషులకంటే స్త్రీలకే ఎక్కువగా ఫీలింగ్స్ వస్తాయట. అలాంటి సమయంలో కూడా వారిని చెంతకు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో దూరంగా ఉంటారు. పీరియడ్ అయిపోయిన తరువాత వారం రోజులకు అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో కూడా వారికి శృంగారం మీద ధ్యాస పెరుగుతుందట. అలాంటి సందర్భంలో కూడా వారిని శృంగారానికి ప్రేరేపిస్తే ఫలితం బాగుంటుంది.
[…] […]
[…] […]