spot_img
Homeలైఫ్ స్టైల్Glass: గాజు గ్లాసుతో నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసా?

Glass: గాజు గ్లాసుతో నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసా?

Glass: సాధారణంగా ఇళ్లలో నీళ్లు తాగడానికి ఎవరైనా ప్లాస్టిక్ బాటిల్ లేదా స్టీల్ గ్లాస్ ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ప్లాస్టిక్ గ్లాస్ లేదా స్టీల్ గ్లాస్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరవు. స్టీల్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ గ్లాస్ కు బదులుగా గాజు గ్లాసును వినియోగించి నీళ్లు తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Glass
చాలామంది గాజు గ్లాసులు కింద పడితే పగిలిపోతాయని భావించినా వీటిని వాడటం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. గాజు గ్లాసులో నీళ్లను తాగడం ద్వారా నీళ్లకు సంబంధించిన రుచిని ఆస్వాదించే అవకాశం అయితే ఉంటుంది. గాజు గ్లాసులో నీళ్లు తాగడం మంచి అనుభూతిని సైతం పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఒకవేళ నీటిరుచిలో తేడా ఉన్నా గాజు గ్లాసులో తాగడం ద్వారా ఆ తేడా సులువుగా తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.

ప్లాస్టిక్ గ్లాస్, స్టీల్ గ్లాస్ లలో నీటిని ఉంచడం ద్వారా నీటి ఉష్ణోగ్రతలో మార్పు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. గాజు గ్లాసులో మాత్రం నీటి ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎటువంటి మార్పు ఉండదు. నీళ్లు ఎక్కువ సమయం చల్లగా ఉండే విధంగా చేయడంలో గాజు గ్లాసు తోడ్పడుతుంది. ప్లాస్టిక్, స్టీల్ గ్లాస్ ద్వారా నీటి శుభ్రత గురించి తెలుసుకోవడం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది.

అయితే గాజు గ్లాసులో మాత్రం నీళ్లు ఎంత శుభ్రంగా ఉన్నాయో కూడా సులువుగా తెలుస్తుంది. ప్లాస్టిక్ గ్లాస్ లేదా బాటిల్ వల్ల కరిగిన ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అయితే గాజు గ్లాస్ విషయంలో మాత్రం ఈ విధంగా జరగదు. గాజు గ్లాసులోని నీళ్లు శుభ్రంగా ఉండటంతో పాటు ఎటువంటి వాసన రావు. ప్లాస్టిక్, స్టీలు గ్లాసులలో నీళ్లను ఎక్కువ సమయం ఉంచితే వాసన వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకనుంచైనా గాజు గ్లాసులో నీళ్లను తాగితే సులువుగా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper