spot_img
Homeఎడ్యుకేషన్Coal India Recruitment 2021: కోల్ ఇండియాలో 211 ఉద్యోగ ఖాళీలు.. అద్భుతమైన వేతనంతో?

Coal India Recruitment 2021: కోల్ ఇండియాలో 211 ఉద్యోగ ఖాళీలు.. అద్భుతమైన వేతనంతో?

Coal India Recruitment 2021: ప్రముఖ సంస్థలలో ఒకటైన కోల్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలని భావించే నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 211 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. westerncoal.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Coal India Recruitment 2021
మొత్తం 211 ఉద్యోగ ఖాళీలలో మైనింగ్ సిర్దార్ ఉద్యోగ ఖాళీలు 167 ఉండగా సర్వేయర్ ఉద్యోగ ఖాళీలు 44 పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 31,852 రూపాయలు వేతనం లభించనుండగా సర్వేయర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 34,391 రూపాయల వేతనం లభించనుంది. ఈ శాలరీ బేసిక్ శాలరీ కాగా రూల్స్ ప్రకారం ఇతర జీతభత్యాలను కూడా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

సాధారణంగా తీసుకునే బేసిక్ శాలరీతో పోలిస్తే ఈ మొత్తం రెట్టింపుగా ఉండనుంది. మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్ లో డిప్లొమా చేసిన వాళ్లు మైనింగ్ సిర్దార్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్, ఓవర్ మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, ప్రథమ చికిత్స ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు రిజర్వేషన్ల ప్రకారం సడలింపులు ఉంటాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 20వ తేదీ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper