లైఫ్ స్టైల్Jio alert:  జియో యూజర్లకు అలర్ట్.. ఈ విధంగా మోసపోయే అవకాశాలు ఎక్కువట?

Jio alert:  జియో యూజర్లకు అలర్ట్.. ఈ విధంగా మోసపోయే అవకాశాలు ఎక్కువట?

Jio alert:  దేశీయ టెలీకాం దిగ్గజం జియోకు కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. రోజురోజుకు జియోను వినియోగించే యూజర్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. అయితే సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జియో తమ యూజర్లకు మెసేజ్ లను పంపుతోంది. జియో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సంస్థ సూచనలు చేస్తుండటం గమనార్హం. దేశంలో రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Jio alert
Jio alert

ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్ ల ద్వారా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలలోని నగదును కాజేస్తున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జియోతో పాటు ఇతర టెలీకాం కంపెనీలు సైతం ప్రస్తుతం కస్టమర్లను అలర్ట్ చేసే పనిలో పడ్డాయి. ఈకేవైసీ చీటింగ్స్, ఫేక్ ఎస్ఎంఎస్ విషయంలో తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని జియో యూజర్లకు సూచనలు చేసింది. పండుగ ఆఫర్లు, న్యూ ఇయర్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సంస్థ పేర్కొంది.

Also Read: కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అతి తక్కువ వడ్డీకే ఆ సంస్థ రుణాలు!

టెలీకాం కంపెనీలు ఫ్రాడ్ క్లిక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూజర్లకు చెబుతున్నాయి. ఈ-కేవైసీ వెరిఫికేషన్ పేరుతో వచ్చే మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కంపెనీలు సూచిస్తున్నాయి. మోసపూరిత మెసేజ్ ల విషయంలో, వెరిఫికేషన్ అంటూ వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని జియో చెబుతోంది. థర్డ్ పార్టీ యాప్స్ ను జియో యూజర్లు డౌన్ లోడ్ చేసుకోవద్దని సంస్థ సూచిస్తోంది.

యూజర్ల ఆధార్ నంబర్, బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన సమాచారంను అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు. ఫేక్ కాలర్లు పంపే లింక్స్, అటాచ్ మెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read:  శత్రువుల దాడి మీపై ఉండకూడదు అంటే మీ ప్రవర్తన ఇలా ఉండాలి.. చాణిక్య నీతి!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

Jio Platforms: భారీగా పెరిగిన ‘జియో’ లాభం.. ఒక్కొక్కరి నుంచి ఎంత వసూలు చేస్తుందంటే..

Jio Platforms: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీకి చెందిన టెలికాం విభాగం 'జియో ప్లాట్‌ఫామ్స్' అద్భుతమైన...

Most Popular

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Uday Ruddarraju: Chat GPTనే షేక్ చేసిన తెలుగు కుర్రాడు.. ఎంత జీతం పొందాడో తెలుసా..

Uday Ruddarraju: ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సత్యం నాదెళ్ల, సుందర్ పిచాయ్, శంతన్ నాయాయణ్ వంటి వారు తమ నైపుణ్యంతో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు...

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...
Exit mobile version