Homeఇంటర్నేషనల్వైట్‌ హౌజ్‌కు విషపదార్థం..తనిఖీలో గుర్తించిన అధికారులు..

వైట్‌ హౌజ్‌కు విషపదార్థం..తనిఖీలో గుర్తించిన అధికారులు..

రానున్న రోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైట్‌ హౌజ్‌ వద్ద విష పదార్థం కలకలం రేపింది. గుర్తు తెలియని కొందరు వ్యక్తుల విషంతో కూడిన ఓ పార్శిల్‌ను అమెరికాలో వైట్‌హౌజ్‌కు పంపించారు. అయితే తనిఖీ కేంద్రంలోనే గుర్తించిన అధికారులకు అక్కడే నిలిపేశారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకున్నా ఈ పార్శిల్‌ ట్రంప్‌ పేరిట వచ్చిందని తెలుస్తోంది. ఎఫ్‌బీఐ, సీక్రెట్‌ సర్వీస్‌ యూఎస్‌ పోస్టల్‌ ఇన్‌స్పెక్షన్‌లు ఈ విషయంపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ […]

white house

రానున్న రోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైట్‌ హౌజ్‌ వద్ద విష పదార్థం కలకలం రేపింది. గుర్తు తెలియని కొందరు వ్యక్తుల విషంతో కూడిన ఓ పార్శిల్‌ను అమెరికాలో వైట్‌హౌజ్‌కు పంపించారు. అయితే తనిఖీ కేంద్రంలోనే గుర్తించిన అధికారులకు అక్కడే నిలిపేశారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకున్నా ఈ పార్శిల్‌ ట్రంప్‌ పేరిట వచ్చిందని తెలుస్తోంది. ఎఫ్‌బీఐ, సీక్రెట్‌ సర్వీస్‌ యూఎస్‌ పోస్టల్‌ ఇన్‌స్పెక్షన్‌లు ఈ విషయంపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ తరహాలో లేఖలు రావడంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper