కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటి కే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ్రీలుక్ విడుదల చేశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: This is the latest movie update of king nagarjuna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com