రాష్ట్రాలకు రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. 17 రాష్ట్రాలకు రూ. 9,871 కోట్లు విడుదల చేయగా సెప్టెబర్ లో ఏపీకి రూ. 1,438 కోట్లు వచ్చాయి. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి మొత్తం రూ. 8,628.50 కోట్లు సమకూర్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం ఇప్పటి వరకు రూ. 59,226 కోట్లు విడుదల చేసినట్లు చెప్పింది.