T20 World Cup: టీ20 వరల్డ్ కప్.. ఇంగ్లాండ్ జట్టు ఇదే
టీ20 వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ ఎలాగైనా రెండో టీ20 కప్ కొట్టాలని భావిస్తోంది. జట్టు.. మోర్గాన్( కెప్టెన్) మొయిల్ అలీ, బెయిర్ స్టో, బిల్లింగ్స్, బట్లర్, సామ్ కరణ్, క్రిస్ జోర్డాన్, లివింగ్ స్టోన్, మలన్, టిమాల్ మిల్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్స్ వుడ్.
Written By:
, Updated On : September 9, 2021 / 05:30 PM IST

టీ20 వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ ఎలాగైనా రెండో టీ20 కప్ కొట్టాలని భావిస్తోంది.
జట్టు.. మోర్గాన్( కెప్టెన్) మొయిల్ అలీ, బెయిర్ స్టో, బిల్లింగ్స్, బట్లర్, సామ్ కరణ్, క్రిస్ జోర్డాన్, లివింగ్ స్టోన్, మలన్, టిమాల్ మిల్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్స్ వుడ్.