https://oktelugu.com/

పుణెలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

మహారాష్ట్రలోని పుణెలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది కార్మికులు మృతిచెందారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 7, 2021 / 07:39 PM IST
    Follow us on