28 రాష్ట్రాల్లో 28 వేల బ్లాక్ ఫంగస్ కేసులు.. హర్షవర్ధన్

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 28వేల మ్యుకర్ మైకోసిస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 86 శాతం మందికి కొవిడ్ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతపై వర్చువల్ పద్ధతిలో ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.

Written By: Suresh, Updated On : June 7, 2021 7:45 pm
Follow us on