Telugu News » Ap » 103 die of black fungus in ap ak singhal
ఏపీలో బ్లాక్ ఫంగస్ తో 103 మంది మృతి
ఆంధప్రదేశ్ లో ఇవాళ 103 మంది బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటి వరకు 1,551 కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 13,105 ఇంజెక్షన్లను మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందని, 91,650 ఇంజెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేసిందని చెప్పారు. ప్రస్తుతం 1,225 డోసులు మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.