క్షయ వ్యాధి 2025 నాటికి అంతం :కేంద్ర మంత్రి హర్షవర్ధన్
పోషకాహార లోపం వాళ్ళ వస్తున్న క్షయ వ్యాధిని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కన్నా ముందే 2025నాటీకీ దీనిని భారతదేశంలో అంతం చేస్తామని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు, సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి భాదితులకు డైరెక్ట్ బెన్ఫిట్ స్కీం ద్వారా నగదు ప్రోత్త్సహకం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్షయ వ్యాధి ప్రజారోగ్య సమస్యగా ఉందని గత దశాబ్దంలో పురోగతి సాధించినప్పటికీ అంటువ్యాధిగా మిగిలిపోయిందన్నారు. Also Read: రైతులకు మోదీ […]
Written By:
NARESH, Updated On : September 24, 2020 1:34 pm
Follow us on
పోషకాహార లోపం వాళ్ళ వస్తున్న క్షయ వ్యాధిని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కన్నా ముందే 2025నాటీకీ దీనిని భారతదేశంలో అంతం చేస్తామని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు, సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి భాదితులకు డైరెక్ట్ బెన్ఫిట్ స్కీం ద్వారా నగదు ప్రోత్త్సహకం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్షయ వ్యాధి ప్రజారోగ్య సమస్యగా ఉందని గత దశాబ్దంలో పురోగతి సాధించినప్పటికీ అంటువ్యాధిగా మిగిలిపోయిందన్నారు.