జాతీయం - అంతర్జాతీయంAfghanistan: మహిళలు, పిల్లలపై తాలిబన్ల దాడి

Afghanistan: మహిళలు, పిల్లలపై తాలిబన్ల దాడి

ఆఫ్ఘానిస్థాన్ ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబన్లు శాంతి వచనాలు వల్లించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వాళ్లను ఆహ్వానిస్తాని ప్రకటించారు. కానీ కాబూల్ లో పరిస్థితి పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఎలాగైనా దేశం వదిలి వెళ్లడానికి కాబూల్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న మహిళలు, పిల్లలపై తాలిబన్లు దారుణంగా దాడికి పాల్పడుతున్న ఫొటోలు, వీడియోలు భయానకంగా ఉన్నాయి. పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేస్తున్నారు. అంతేకాదు వారిపై ఫైరింగ్ కూడా జరుపుతున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Afghanistan Women Rights: మహిళల రక్షణకు దిక్కేలేదా?

అఫ్గనిస్థాన్ లో రాక్షస పాలన రానుంది. తాలిబన్ల చెరలో అల్లకల్లోలం అయిపోనుందని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారు చేస్తున్న ఆగడాలకు హద్దు ఉండదని భయపడుతున్నారు. 20 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న అఫ్గాన్ లో ప్రస్తుతం...

Afghanistan: అప్ఘనిస్తాన్ సరిహద్దు దేశాల మద్దతు ఎవరికి?

అఫ్గానిస్థాన్(Afghanistan) లో పరిణామాలను చుట్టుపక్కల ఉన్న దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తమ ఉనికికి ప్రమాదమేమి ఉండదని చూసుకుంటున్నాయి. దీంతో ముస్లిం దేశాలపై అఫ్గాన్ ప్రభావం చూపుతోంది. ముస్లిం దేశాలతో పాటు ప్రపంచమే జాగ్రత్తగా...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version