Afghanistan: మహిళలు, పిల్లలపై తాలిబన్ల దాడి

ఆఫ్ఘానిస్థాన్ ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబన్లు శాంతి వచనాలు వల్లించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వాళ్లను ఆహ్వానిస్తాని ప్రకటించారు. కానీ కాబూల్ లో పరిస్థితి పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఎలాగైనా దేశం వదిలి వెళ్లడానికి కాబూల్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న మహిళలు, పిల్లలపై తాలిబన్లు దారుణంగా దాడికి పాల్పడుతున్న ఫొటోలు, వీడియోలు భయానకంగా ఉన్నాయి. పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేస్తున్నారు. అంతేకాదు వారిపై ఫైరింగ్ కూడా […]

Written By: Suresh, Updated On : August 18, 2021 12:53 pm
Follow us on

ఆఫ్ఘానిస్థాన్ ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబన్లు శాంతి వచనాలు వల్లించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వాళ్లను ఆహ్వానిస్తాని ప్రకటించారు. కానీ కాబూల్ లో పరిస్థితి పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఎలాగైనా దేశం వదిలి వెళ్లడానికి కాబూల్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న మహిళలు, పిల్లలపై తాలిబన్లు దారుణంగా దాడికి పాల్పడుతున్న ఫొటోలు, వీడియోలు భయానకంగా ఉన్నాయి. పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేస్తున్నారు. అంతేకాదు వారిపై ఫైరింగ్ కూడా జరుపుతున్నారు.