దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో మునిగిపోయాయి. ఆరంభంనుంచి బలహీనంగా ఉన్న సూచీలు చివరి వరకూ అదే ధోరనిని కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, మెటల్, బ్యాంకింగ్ షేర్ల నష్టాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ 271,07 పాయింట్లు క్షీణించి 25,502 వద్ద, 102 పాయింట్ల నష్టంతో 15,768 వద్ద ముగిసింది. నిఫ్టి 15800 స్థాయి దిగువకు చేరింది.