https://oktelugu.com/

గ్రూప్-1 ఇంటర్వ్యూలు.. హైకోర్టు షాక్

గ్రూప్- ఇంటర్వ్యూ పక్రియను నాలుగు వారాల పాటు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన ఎనిమిది వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో ఇంటర్వ్యూ పక్రియ వాయిదా పడింది.

Written By: , Updated On : June 16, 2021 / 04:40 PM IST
Follow us on