సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రజలు ఆలస్యం లేకుండా ఓ నిర్దిష్ట సమయానికి ప్రభుత్వ సేవలు పొందేందుకు రైట్ టు సర్వీస్ యాక్ట్ అనే బిల్లు తీసుకురానున్నారు. దీని వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన బాధలు తప్పుతాయి. ప్రస్తుతం తమిళనాడు సర్కారు ఈ బిల్లు రూపొందించే పనిలో ఉంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Stalin was another sensational step
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com